(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

Anushasana Parva (13) అనుశాసన పర్వము


॥ శ్రీః ॥
13.5. అధ్యాయః 005
అథ దానధర్మపర్వ ॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Topics
ఇంద్రేణ పునర్బ్రాహ్మణ్యప్రాప్తయే తపస్యతే మతంగాయ బ్రాహ్మణ్యస్య దుష్ప్రాపత్వకథనపూర్వకమితరాభీష్టవరదానం॥ 1 ॥
Mahabharata - Anushaasana Parva - Chapter Text

భీష్మ ఉవాచ।

ఏవముక్తో మతంగస్తు సంశితాత్మా యతవ్రతః।
సహస్రమేకపాదేన తతో ధ్యానే వ్యతిష్ఠత॥ 13-5-1(81413)
తం సహస్రావరే కాలే శక్రో ద్రష్టుముపాగమత్।
తదేవ చ పునర్వాక్యమువాచ బలవృత్రహా॥ 13-5-2(81414)
మతంగ ఉవాచ। 13-5-3x(6756)
ఇదం వర్షసహస్రం వై బ్రహ్మచారీ సమాహితః।
అతిష్ఠమేకపాదేన బ్రాహ్మణ్యం నాప్నుయాం కథం॥ 13-5-3(81415)
శక్ర ఉవాచ। 13-5-4x(6757)
చండాలయోనో జాతేన నావాప్యం వై కథంచన।
అన్యం కామం వృణీష్వ త్వం మా వృథా తేఽస్త్వయం శ్రమః॥ 13-5-4(81416)
ఏవముక్తో మతంగస్తు భృశం శోకపరాయణః।
అధ్యతిష్ఠద్గయాం గత్వా సోఽంగుష్టేన శతం సమాః॥ 13-5-5(81417)
సుదుర్వహం వహన్యోగం కృశో ధమనిసంతతః।
త్వగస్థిభూతో ధర్మాత్మా స తతాపేతి నః శ్రుతం॥ 13-5-6(81418)
తం తపంతమభిద్రుత్య పాణిం జగ్రాహ వాసవః।
వరాణామీశ్వరో దాతా సర్వభూతహితే రతః॥ 13-5-7(81419)
శక్ర ఉవాచ। 13-5-8x(6758)
మతంగ బ్రాహ్మణత్వం తే విరుద్ధమిహ దృశ్యతే।
బ్రాహ్మణ్యం దుర్లభతరం సంవృతం పరిపంథిభిః॥ 13-5-8(81420)
పూజయన్సుఖమాప్నోతి దుఃఖమాప్నోత్యపూజయన్।
బ్రాహ్మణే సర్వభూతానాం యోగక్షేమః సమాహితః॥ 13-5-9(81421)
బ్రాహ్మణేభ్యోఽనుతృప్యంతే పితరో దేవతాస్తథా।
బ్రాహ్మణః సర్వభూతానాం మతంగ పర ఉచ్యతే॥ 13-5-10(81422)
బ్రాహ్మణః కురుతే తద్ధి యథా యద్యచ్చ వాంఛతి॥ 13-5-11(81423)
బహ్వీస్తు సంసరన్యోనీర్జాయమానః పనుఃపునః।
పర్యాయే తాత కస్మింశ్చిద్బ్రాహ్మణ్యమిహ విందతి॥ 13-5-12(81424)
తదుత్సృజ్యేహ దుష్ప్రాపం బ్రాహ్మణ్యమకృతాత్మభిః।
అన్యం వరం వృణీష్వ త్వం దుర్లభోఽయం హి తే వరః॥ 13-5-13(81425)
కిం మాం తుదసి దుఃఖార్తం మృతం మారయసే చ మాం।
త్వాం తు శోచామి యో లబ్ధ్వా బ్రాహ్మణ్యం న బుభూషసే॥ 13-5-14(81426)
బ్రాహ్మణ్యం యది దుష్ప్రాపం త్రిభిర్వర్ణైర్దురాసదం।
సుదుర్లభం సదావాప్య నానుతిష్ఠంతి మానవాః॥ 13-5-15(81427)
యే పాపేభ్యః పాపతమాస్తేషామధమ ఏవ సః।
బ్రాహ్మణ్యం యోఽవజానీతే ధనం లబ్ధ్వేవ దుర్లభం॥ 13-5-16(81428)
దుష్ప్రాపం ఖలు విప్రత్వం ప్రాప్తం దురనుపాలనం।
దురవాపమవాప్యైతన్నానుతిష్ఠంతి మానవాః॥ 13-5-17(81429)
ఏకారామో హ్యహం శక్ర నిర్ంద్వద్వో నిష్పరిగ్రహః।
అహింసాదమమాస్థాయ కథం నార్హామి విప్రతాం॥ 13-5-18(81430)
దైవం తు కథమేతద్వై యదహం మాతృదోషతః।
ఏతామవస్థాం సంప్రాప్తో ధర్మజ్ఞః సన్పురందరం॥ 13-5-19(81431)
నూనం దైవం న శక్యం హి పౌరుషేణాతివర్తితుం।
యదర్థం యత్నవానేవ న లభే విప్రతాం విభో॥ 13-5-20(81432)
ఏవంగతే తు ధర్మజ్ఞ దాతుమర్హసి మే వరం।
యది తేఽహమనుగ్రాహ్యః కిచిద్వా సుకృతం మమ॥ 13-5-21(81433)
వైశంపాయన ఉవాచ। 13-5-22x(6759)
వృణీష్వేతి తదా ప్రాహ తతస్తం బలవృత్రహా।
చోదితస్తు మహేంద్రేణ మతంగః ప్రాబ్రవీదిదం॥ 13-5-22(81434)
యథా కామవిహారీ స్యాం కామరూపీ విహంగమః।
బ్రహ్మక్షత్రావిరోధేన పూజాం చ ప్రాప్నుయామహం॥ 13-5-23(81435)
యథా మమాక్షయా కీర్తిర్భవేచ్చాపి పురందర।
కర్తుమర్హసి తద్దేవ శిరసా త్వాం ప్రసాదయే॥ 13-5-24(81436)
శక్ర ఉవాచ। 13-5-25x(6760)
మతంగ గంయతాం శీఘ్రమేవమేతద్భవిష్యతి।
స్త్రియః సర్వాస్త్వయా లోకే యక్ష్యంతే భూతికర్మణి॥ 13-5-25(81437)
ఛందోదేవ ఇతి ఖ్యాతః స్త్రీణాం పూజ్యో భవిష్యసి।
కీర్తిశ్చ తేఽతులా వత్స త్రిషు లోకేషు యాస్యతి॥ 13-5-26(81438)
ఏవం తస్మై వరం దత్త్వా వాసవోఽంతరధీయత।
ప్రాణాంస్త్యక్త్వా మతంగోపి ప్రాప తత్స్థానముత్తమం॥ 13-5-27(81439)
ఏవమేవ పరం స్థానం మర్త్యానాం భరతర్షభ।
బ్రాహ్మణ్యం నామ దుష్ప్రాపమింద్రేణోక్తం మహాత్మనా॥ ॥ 13-5-28(81440)

ఇతి శ్రీమన్మహాభారతే అనుశాసనపర్వణి దానధర్మపర్వణి పంచమోధ్యాయః॥ 5 ॥

Mahabharata - Anushaasana Parva - Chapter Footnotes

7-5-1 సహస్రం వత్సరాం॥ 7-5-7 అభిద్రుత్య గత్వా॥ 7-5-8 పరిపంథిభిః కామాద్యైశ్చోరైః సంవృతమతో దుఃసంరక్ష్యమపీత్యర్థః॥ 7-5-9 అపూజయన్ బ్రాహ్మణ్యమితి శేషః॥ 7-5-10 బ్రాహ్మణేభ్యస్తద్ద్వారా దేవాదయస్తృప్యంతీత్యర్థః॥ 7-5-11 యద్యద్వాంఛతి తత్తత్కురుతే॥ 7-5-15 నానుతిష్ఠంతి తదుచితాన్ శమదమాదీన్న సేవంతేఽతః ప్రాప్తమపి దుఃసంరక్ష్యమితి భావః॥ 7-5-16 అవజానీతే అవజ్ఞాం కరోతి। న రక్షతీతి యావత్॥ 7-5-19 దైవం ప్రాక్కర్మ। యత్ యతః ఏతాం అబ్రాహ్మణత్వరూపాం॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.